About Us

హలో ఫ్రెండ్స్ నా పేరు నాగేంద్ర స్వామి, నేను Digital Marketing చేస్తూ ఉంటాను, ఈ Websites ద్వారా నేను నాకు తెలిసిన Digital Marketing Ideas, అదే విధంగా కొన్ని టెక్నికల్ పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను.

నేను 2017 నుండి Digital Marketing ఫీల్డ్ లో ఉన్నాను. నాకు కొన్ని websites మరియు యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఉన్నాయి. నాకు wordpress based website డిజైన్ గురించి మంచి అవగాహన ఉన్నది. నా యూట్యూబ్ చానెల్ ద్వారా వీడియొ ఎడిటింగ్ కి సంబందించిన విషయాలను వీడియోల ద్వారా అందిస్తుంటాను. కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ గురించి తెల్సుకోవాలంటే నా ఈ websites ఇంకా యూట్యూబ్ ఛానెల్స్ మేకు ఎంతగానో ఉపయోగపడతాయి.

మీకు మా ఆర్టికల్స్ ఇంకా వీడియోస్ నచ్చినట్లయితే, మీ సోషల్ మీడియా ప్రొఫైల్ లో మన websites ని యూట్యూబ్ ఛానెల్స్ ని షేర్ చేయగలరు.

మరింత సమాచారం కోసం మన www.edutainertelugu.com లో contact page నుండి సంప్రదించగలరు.